Bellamkonda Sai Srinivas New Movie Opening | Filmibeat Telugu

2019-02-21 1

Young and Energetic Hero Bellamkonda Sai Srinivas is the heroine of the film 'Ride' and 'Veera', directed by Ramesh Verma Panmatas, directed by A Havish Laxman Connery Production banner is produced by Satyanarayana on the new film Thursday hyderabad started in Ramanaidu Studios.Havish hit the clap for the muhurtha scene. producer K.L.Narayana have switched on the camera.
#BellamkondaSaiSrinivasNewMovieOpening #BellamkondaSaiSrinivas
#AHavishLaxman
#kavacham
#K.L.Narayana
#tollywood

యంగ్‌ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క‌థానాయ‌కుడిగా ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ పెన్మ‌త్స ద‌ర్శ‌క‌త్వంలో ఎ హ‌వీష్ ల‌క్ష్మ‌ణ్ కొనేరు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై కొనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మాత‌గా కొత్త చిత్రం గురువారం హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభ‌మైంది.
ముహూర్త‌పు స‌న్నివేశానికి హ‌వీష్ క్లాప్ కొట్టారు. ప్ర‌ముఖ నిర్మాత కె.ఎల్‌.నారాయణ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.